ఇంత వయసొచ్చినా ఇప్పటికీ పెళ్లి గురించి పట్టించుకోని హీరోయిన్ల లిస్ట్..!!

వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన వేడుకగా భావిస్తారు. ఇలా ఇంట్లో కొడుకు లేదా కూతురు పెళ్లి ఈడుకి రాగానే తల్లిదండ్రులు వారికి పెళ్లి చేయడం మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు అబ్బాయికి చదువు పూర్తయి ఉద్యోగం వచ్చి స్థిరపడ్డాక, అమ్మాయిలు కూడా ఎక్కువ చదువుకోవడం, లేదా ఉద్యోగం చేస్తుండడంతో పెళ్లిని ఆలస్యంగా చేసుకుంటున్నారు. యువత వారి చదువులు, భవిష్యత్తు, ఉద్యోగం అంటూ సంపాదన తర్వాత పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నారు. హీరోయిన్ల విషయంలో కూడా … Read more

Actress : తెలంగాణ నుంచి వ‌చ్చి.. స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన భామ‌లు ఎవరో తెలుసా..?

Actress : సినిమా రంగం అనేది ఒక క్రియేటివ్ ఫీల్డ్. ఎంతమంది వారసులు వచ్చినా టాలెంట్ లేనిదే ఇక్కడ ఎవరూ నిలదొక్కుకోలేరు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతమైంది సినిమా. అయితే కొన్ని దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీని ఆంధ్రా ప్రాంత నుంచి వచ్చిన వారే ఏలుతూ వచ్చారు. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రాంతానికి చెందిన న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ కూడా రాణిస్తున్నారు. అంతే కాకుండా తెలంగాణ ప్రాంతానికి చెందిన హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు సైతం రాణిస్తున్నారు. ఇప్ప‌టికే నితిన్, విజ‌య్ … Read more

Actress : చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాత పేరు మార్చుకుని సక్సెస్ సాధించిన హీరోయిన్స్ ఎవరంటే..?

Actress : ఇండస్ట్రీలో చాలా మంది తమ నటన పరంగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. శివశంకర వరప్రసాద్ ఎన్నో చిత్రాల్లో నటించారు. ఎంతో సక్సెస్‌ను సాధించి టాప్ హీరోల్లో ఒకరు అయ్యారు అని ఇలా చెప్తే ఎవరికైనా తెలుస్తుందా. అదే మెగాస్టార్ చిరంజీవి అనగానే ప్రతి ఒక్కరికీ అర్థమైపోతుంది. ఇండస్ట్రీలో అసలు పేరుతో కాకుండా స్క్రీన్ నేమ్స్ తో పాపులర్ అయిన‌ హీరో హీరోయిన్స్ ఎంతో మంది ఉన్నారు. కొందరు అదృష్టం కల‌సి వస్తుందని న్యూమరాలజీ ప్రకారం … Read more

Star Actress : ఈ ఫొటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తు ప‌ట్ట‌గ‌ల‌రా..?

Star Actress : ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక సెలబ్రెటీ ఫోటో బాగా హల్ చల్ చేస్తోంది. అమ్మ చేతిలో ముద్దుగా ఒదిగి ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి చూద్దాం.. రంగుల ప్రపంచంలో అడుగు పెట్టి తన అభినయం అందం, నటనతో ప్రేక్షకులకు దగ్గరైన తారలు ఎంతోమంది ఉన్నారు. ఎన్నో చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న … Read more

Actress : ఏయే హీరోయిన్స్ ఎక్క‌డ‌ టాటూస్ వేయించుకున్నారు.. ఆ టాటూల అర్ధం ఏమిటి తెలుసా..?

Actress : ఈ రోజుల్లో సెల‌బ్రిటీల‌తో పాటు సామాన్యులు సైతం టాటూలు తెగ వేయించుకుంటున్నారు. ఒక్కొక్క‌రు ఒక‌టి, రెండు కాదు ప‌దికి పైగానే వేయించుకుంటూ ఆనందం పొందుతున్నారు. తమకు ఇష్టమైన పేర్లతోపాటు హీరో పేర్లను, ఫొటోలను, కుటుంబసభ్యులు, దేవుళ్ల ఫొటోలను, చేతి బ్యాండ్‌ వంటి టాటూస్‌ను వేయించుకుంటున్నారు. ఇక సెల‌బ్రిటీల విషయానికి వ‌స్తే వారు తాము నమ్మిన ఫిలాస‌ఫీనో లేదంటే జ్ఞపకాల‌నో, జీవితంలో ఏదైన సంద‌ర్భానికి సంబంధించిన ప్ర‌తిబింబాల‌నో వేసుకుంటున్నారు. సమంత టాటూలు వేయించుకున్న విషయం తెలిసిందే. … Read more

Heroines : సినిమాల్లోకి రాక‌ముందు ఈ హీరోయిన్ల అస‌లు పేర్లు ఏంటో తెలుసా..?

Heroines : సాధార‌ణంగా మ‌నం సినిమా సెల‌బ్రిటీల ఇంట‌ర్వ్యూలు చూసిన‌ప్పుడు అందులో వారు కొన్ని సీక్రెట్స్ రివీల్ చేస్తూ మ‌న‌ల్ని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంటారు. ముఖ్యంగా వారి పేర్ల విష‌యంలో భ‌లే ఆస‌క్తిక‌ర సంగ‌తులు చెబుతుంటారు. త‌మ పేరు ఇది కాద‌ని సినిమాల‌లోకి ఎంట్రీ ఇచ్చాకే ఇలా మార్చుకున్నామ‌ని దాని వెన‌క చాలా స్టోరీ ఉందని చెప్పి మ‌న‌ల్ని స‌ర్‌ప్రైజ్ చేస్తుంటారు. అయితే టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కొంత మంది హీరోయిన్లు.. పరిశ్రమలోకి వచ్చి తమ ప్రతిభను చాటి తెలుగు … Read more

స్టార్ హీరోయిన్స్ టాటూల వెన‌క ఉన్న అర్ధం మీకు తెలుసా?

ఈ రోజుల్లో సెల‌బ్రిటీలతో పాటు సామాన్యులు సైతం శ‌రీరంపై కొన్ని ప్ర‌దేశాల‌లో టాటూలు వేయించుకుంటున్నారు. వేరు వేరు భాష‌ల‌లో కూడా ఈ టాటూలు వేయించుకుంటుండ‌డం మ‌నం చూస్తున్నాం. అయితే సెల‌బ్రిటీల టాటూస్‌కి అర్ధాలు వేరు. వాటిని తెలుసుకునేందుకు అభిమానులు ఎంతో ఆస‌క్తి చూపుతుంటారు. స్టార్ హీరోయిన్ సమంత తెలుగులో ఏ మాయ చేశావె సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టారు. ఈ సినిమా పేరును షార్ట్ కట్ గా సమంత “YMC” అని వీపు భాగంలో టాటూ వేయించుకున్నారు. … Read more

Actress : ఆ హీరోయిన్ ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు చుక్క‌లు చూపిస్తోంద‌ట‌..!

Actress : ఇండ‌స్ట్రీలో ఒక సినిమా హిట్ అయితే చాలు.. సెల‌బ్రిటీల స్టార్ డ‌మ్ ఎక్క‌డికో పోతుంది. అయితే అంత‌టి పాపులారిటీ వ‌చ్చింది క‌దా.. అని ఎగిరెగిరి ప‌డ‌కూడ‌దు. అది ఎన్న‌టికైనా ఇబ్బందుల‌నే తెచ్చి పెడుతుంది. ఇండస్ట్రీలో సినిమా అవ‌కాశాలు ఎక్కువ‌గా రావాల‌న్నా.. మ‌రింత పాపుల‌ర్ కావాల‌న్నా.. అంత గ‌ర్వంగా ఉండ‌కూడ‌దు. కానీ ఓ యంగ్ హీరోయిన్ మాత్రం ఇవేవీ ప‌ట్ట‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్న‌ద‌ట‌. ఇంకా చెప్పాలంటే.. తాను న‌టించిన ఒకే ఒక్క సినిమా హిట్ అయింద‌ని చెప్పి.. … Read more