విమానాల్లో ప్రయాణం చేసేటప్పుడు మొబైల్ ని ఎందుకు స్విచ్ ఆఫ్ చెయ్యమంటారు ? దానికి కారణం ఏంటి ?
మీలో చాలామంది విమానంలో ప్రయాణించే ఉంటారు. విమానంలో ప్రయాణించేటప్పుడు కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అది కాక కొన్ని నిషేధిత వస్తువులను వెంట తీసుకురాకూడదని సదరు సంస్థలు ముందుగానే హెచ్చరిస్తుంటాయి. అయితే చాలామందికి అంతుచిక్కని విషయం ఏంటంటే.. విమానాలలో ప్రయాణించేటప్పుడు మీ మొబైల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేయాలని, లేదా ఏరోప్లేన్ మోడ్ లో ఉంచమని పదేపదే ఫ్లైట్ అటెండెంట్ లు కోరుతూ ఉంటారు. దీని వెనక ఉన్న కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక … Read more









