విమానాల కిటికీ అద్దాలు గుడ్రంగా ఉండడం వెనుక ఉన్న కిటుకేంటో తెలుసా?
మీరెప్పుడైనా విమానం ఎక్కారా? పోనీ విమానాలను దగ్గర నుండి ఎప్పుడైనా చూశారా? అయితే వాటి కిటికీలను గమనించారా? ఏ కిటికీ అయినా చతురస్రాకారమో, లేక దీర్ఘచతురస్రాకారాల్లోనో ఉంటాయ్, మరి అదేంటీ…? విమాన అద్దాలు గోళాకారంలోఉ న్నాయ్ అని డౌట్ వచ్చిందా.? బస్, ట్రైన్ వీటన్నింటికీ ఇలాంటి కిటికీలు ఉండి విమానానికి అలాంటి కిటికీ ఉండడం వెనుక కిటుకేంటో తెలుసా? విమానాలకు గోళాకారమైన అద్దాలను వాడతారు.! ఎందుకంటే విమానం గాలిలోకి ఎగిరినప్పుడు మాములుగా వాతావరణ ఒత్తిడి తీవ్రంగా తగ్గిపోతుంది, … Read more









