విమానాలు ఎక్కాలంటేనే ప్రజలు భయపడుతున్నారా..?
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం విని గుండె చప్పుడు నిలిచిపోయింది. పదేళ్లుగా నిర్భయంగా ప్రయాణిస్తున్న నన్ను కూడా ఈ సంఘటన హద్దులు దాటి కలవరపరిచింది. ఎన్నెన్నో ఆశలతో విమానాల్లో ఎక్కే ప్రయాణికుల ప్రాణాలను తక్కువగా అంచనా వేస్తున్నట్లు, ఈ ప్రమాదం స్పష్టంగా చూపించింది. విమాన టికెట్ ధరలు రోజు రోజుకీ ఆకాశాన్ని తాకుతున్నప్పుడు, ప్రయాణికులకు కనీస భద్రత కూడా కల్పించలేని స్థితి దుర్మార్గపు విధానాలకే నిదర్శనం. ప్రయాణికులు విమానాల్లో కూర్చున్నప్పుడు తమ ప్రాణాలు ఎయిర్‌లైన్ సంస్థల చేతుల్లో … Read more









