ఈ 2 రోజులు అగరబత్తిలను వెలిగిస్తే ప్రమాదమే..!!

ఈ మధ్యకాలంలో చాలామంది వాస్తు పాటిస్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం మనం పనులు చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని నమ్ముతారు. అలా వాస్తు నమ్మేవారు ఈ నియమాన్ని కచ్చితంగా పాటించాలని వాస్తు శాస్త్ర నిపుణులు, జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.. మరి ఆ విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. సాధారణంగా మన ఇండ్లలో దేవుడికి అగరుబత్తిలను వెలిగిస్తూ ఉంటాం. అయితే ఇంట్లో అగరువత్తిని వెలిగిస్తే నెగిటివ్ ఎనర్జీ దూరమై పాజిటివ్ ఎనర్జీ వస్తుందని అంటూ ఉంటారు. అందుకని ప్రతిరోజు … Read more

ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషం, నెగెటివ్ ఎన‌ర్జీ పోతుంద‌ట‌..!

ఎక్క‌డికెళ్లినా స‌మ‌స్య‌లే… ఇంట్లో, బ‌య‌టా ఎక్క‌డైనా కష్టాలే ఎదుర‌వుతున్నాయ్‌… నిత్యం ఇబ్బందులే. ఆర్థికంగా, మాన‌సికంగా అన్నీ ఒకేసారి వ‌చ్చి ప‌డుతున్నాయ్‌… వాటి నుంచి ఎంత బ‌యట ప‌డ‌దామ‌న్నా వీల‌వ‌డం లేదు, మ‌రింత లోతుకు వెళ్లాల్సి వస్తోంది. అని వాపోతున్నారా..? అయితే అది మీ త‌ప్పు కాక‌పోవ‌చ్చు. మీ ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎన‌ర్జీ, వాస్తు దోషం అయి ఉండ‌వ‌చ్చు. ఎందుకంటే మీ ఇంట్లో నిత్యం మీరే ఉన్నా అప్పుడ‌ప్పుడు వ‌చ్చే అతిథులు, స్నేహితులు, ఇంకా ఇత‌ర తెలిసిన … Read more

పూజ‌లో అగ‌ర్‌బ‌త్తీల‌ను వెలిగించ‌డం వెనుక ఉన్న సైంటిఫిక్ రీజ‌న్ ఇదే..!

పూజ‌లు చేసిన‌ప్పుడు హిందువులు అగ‌ర్ బత్తీలు క‌చ్చితంగా వెలిగిస్తారు. ఏ దేవున్ని, దేవ‌త‌ను పూజించినా ఇవి క‌చ్చితంగా వెల‌గాల్సిందే. పలు ఇత‌ర మ‌తాల్లోనూ అగ‌ర్ బ‌త్తీల‌ను వెలిగించే సాంప్ర‌దాయం ఉంది. అయితే ఎవ‌రు, ఎలా అగ‌ర్ బ‌త్తీల‌ను వెలిగించినా… వాటిని వెలిగించ‌డం వెనుక మాత్రం సైంటిఫిక్ రీజ‌న్స్ కొన్ని దాగి ఉన్నాయి. అవేమిటో, వాటి వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడంటే ర‌క‌ర‌కాల సువాస‌న‌ల‌తో అగ‌ర్‌బ‌త్తీల‌ను త‌యారు చేస్తున్నారు కానీ ఒక‌ప్పుడు అగ‌ర్‌బ‌త్తీల‌ను … Read more

ఎవరైనా చనిపోతే 2 రోజులు అగర్ బ‌త్తిని ఎందుకు వెలిగించకూడదు..?

పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు చాలా పద్ధతుల్ని మనం పాటిస్తూ ఉంటాము. చనిపోయిన తర్వాత రెండు రోజులు పాటు అగర్బత్తిని వెలిగించరు. అయితే ఎందుకు అలా చేయరు..?, దాని వెనుక కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. అగర్బత్తిని వెలిగించడం వలన వచ్చే ధూపం ఆత్మను డిస్టర్బ్ చేస్తుందని అంటారు. అందుకనే వెలిగించకూడదని అంటారు. అలాగే కుటుంబ సభ్యులకి ప్రశాంతత ఉండాలి. మానసికంగా ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి వెలిగించడం వలన డిస్టర్బెన్స్ కలుగుతుంది. అందుకని చనిపోయినప్పుడు … Read more