అఘోరాలు శవాల మధ్య ఎందుకు గడుపుతారో తెలుసా.??
కుంభమేళా జరిగేటప్పుడు మాత్రం తమ లోకం నుంచి బాహ్య ప్రపంచంలోకి వస్తారు. భారతదేశంలోని హిందూ సమాజం అత్యంత పవిత్రంగా కొలిచే వీరిని అఘోరాలు అంటారు. అఘోరీ అంటే సంస్కృతంలో ‘భయం కలిగించని’ అన్న అర్థం ఉంది. కానీ, వీరి వేషధారణ, అసాధారణ ఆచారవ్యవహారాలు భీతిగొలుపుతాయి. అదేసమయంలో వీరిపట్ల భారతీయ సమాజంలో అపారమైన భక్తి, గౌరవం ఉన్నాయి. ”ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనకు, పరమాత్మతో ఏకం కావడానికి వీరు పవిత్ర నియమాలను దాటి తమదైన పద్ధతులు ఆచరిస్తారు” అని లండన్‌లోని … Read more









