అక్బర్ బీర్బల్‌ను దేవుడి గురించి అడిగిన 4 కష్టతరమైన ప్రశ్నలు ఏమిటో తెలుసా..?
అక్బర్, బీర్బల్ కథల గురించి అందరికీ తెలిసిందే. చిన్నారులు మొదలుకొని పెద్దల వరకు దాదాపు అందరికీ ఆ కథలంటే ఇష్టమే. వినోదానికి తోడు ఆ కథలు విజ్ఞానాన్ని, నీతిని కూడా అందిస్తాయి. అయితే ఆ కథల్లోని ఓ ముఖ్యమైన కథ గురించే ఇప్పుడు మేం చెప్పబోయేది. అదేమిటంటే అక్బర్ ఒకానొక సందర్భంలో దేవుడికి సంబంధించిన 4 క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానాలు కావాలని బీర్బల్‌ను అడుగుతాడట. ఈ క్రమంలో బీర్బల్ అందుకు తెలివిగా జవాబులు చెప్తాడట. అసలు అక్బర్ … Read more









