Albakara Fruit : ఈ పండ్లు ఎక్క‌డ క‌నిపించినా వెంట‌నే ఇంటికి తెచ్చుకోండి.. అస‌లు విడిచిపెట్టొద్దు..

Albakara Fruit : మ‌న‌కు తినేందుకు అందుబాటులో అనేక ర‌కాల పండ్లు ఉన్నాయి. వాటిల్లో ఆల్బుక‌రా పండ్లు ఒక‌టి. ఇవి చూసేందుకు ఎరుపు రంగులో ఎంతో ఆక‌ర్షణీయంగా ఉంటాయి. కొన్ని ర‌కాల ఆల్బుక‌రా పండ్లు ఊదా రంగులో కూడా ఉంటాయి. అయితే ఎరుపు రంగులో ఉండే పండ్లే మ‌న‌కు ఎక్కువ‌గా ల‌భిస్తాయి. వీటిని దాదాపుగా అన్ని సీజ‌న్ల‌లోనూ విక్ర‌యిస్తుంటారు. మ‌న‌కు ఇవి డ్రై ఫ్రూట్స్ రూపంలోనూ అందుబాటులో ఉన్నాయి. ఆల్బుక‌రా పండ్ల‌ను జామ్‌ల‌ను త‌యారు చేసేందుకు కూడా … Read more