ఆ అందమైన ప్రదేశంలో సెటిల్ అవ్వండి..ప్రభుత్వం మీకు 40 లక్షలు ఇస్తుంది..! ఎందుకో తెలుసా..? ఫ్రీ గా ఇల్లు కూడా.!
స్విట్లర్లాండ్ ఎంత అందమైన ప్రదేశమో అందరికీ తెలిసిందే. అక్కడ ఉండే సుందరమైన దృశ్యాలు, ప్రకృతి మనోహరత, ఆకట్టుకునే పచ్చదనం, సముద్రాలు, బీచ్‌లు, అద్భుతమైన కొండ చరియలు.. వాహ్.. చెబితేనే వాటి దగ్గర ఉన్న ఫీలింగ్ కలుగుతుంది కదా. ఇక అలాంటి ప్రదేశాల్లో నివసిస్తే కలిగే ఎంజాయ్‌మెంటే వేరు. అయితే నిజంగా మీకు అక్కడ పర్మినెంట్‌గా నివసించే అవకాశం దక్కితే మీరేం చేస్తారు..? ఇంకేం చేస్తారు.. అలాంటి అవకాశాన్ని ఎవరైనా కాదనుకుంటారా..? ఎంచక్కా అక్కడికి షిఫ్ట్ అవుతారు. అయితే … Read more









