Allam Kashayam : అల్లంతో కషాయం తయారీ ఇలా.. దీన్ని తాగితే ఎన్నో రోగాలకు చెక్ పెట్టవచ్చు..
Allam Kashayam : అల్లం.. ఇది తెలియని వారు ఉండరనే చెప్పవచ్చు. ఎంతో కాలంగా వంటల్లో మనం అల్లాన్ని ఉపయోగిస్తూ ఉన్నాం. వంటల్లో అల్లాన్ని వేయడం వల్ల వంటల రుచి పెరగడంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. అల్లంలో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలతో పాటు ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఇంటి చిట్కాల్లో, అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఈ అల్లాన్ని ఔషధంగా ఉపయోగిస్తారు. అల్లంలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ … Read more









