Aloe Vera For Piles : మొలలు మందులు.. ఇది రాస్తే చాలు.. జన్మలో మళ్లీ పైల్స్ రావు..!
Aloe Vera For Piles : మనలో చాలా మంది మొలల సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఈ సమస్య వల్ల కలిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. కూర్చోవడానికి, నిలబడడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లే ఈ సమస్య తలెత్తడానికి ప్రధాన కారణం. ఇవి తీవ్రమైన నొప్పి, బాధను కలిగిస్తాయి. కొన్నిసార్లు ఈ మొలల నుండి రక్తస్రావం కూడా జరుగుతూ ఉంటుంది. మలబద్దకం, జంక్ ఫుడ్ ను తీసుకోవడం, ఎక్కువ … Read more









