అమితాబ్ బచ్చన్ దగ్గర అప్పు తీసుకున్న రతన్ టాటా

జీవితాంతం విలువలతో కూడిన వ్యాపారాన్ని నిర్వహించి భారతీయుల హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్న ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూసిన విషయం తెలిసిందే. వేల కోట్లకు అధిపతి అయినప్పటికీ ఆయన ఎల్లప్పుడూ చాలా సాధారణ జీవితాన్ని గడిపారు. ఆయన ఎంత సామాన్యుడిలా గడిపారో తెలియజేసే రెండు ఆసక్తికరమైన సందర్భాలను బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ వెల్లడించారు. రతన్ టాటా చాలా సాధారణ మనిషి అని, ఎంతో గొప్ప వ్యక్తి అని అమితాబ్ కొనియాడారు. ఒకసారి నేనూ, రతన్ టాటా … Read more

అమితాబ్ బ‌చ్చ‌న్‌కు ఉన్న ఖ‌రీదైన ఇళ్ల గురించి మీకు తెలుసా..? మొత్తం ఎన్ని ఉన్నాయంటే..! ఎలా వచ్చాయంటే..?

అమితాబ్ బ‌చ్చ‌న్‌… పరిచ‌యం అక్క‌ర్లేని పేరిది. ఎందుకంటే అమితాబ్ పేరు విన‌ని వారు ఎవ‌రు ఉంటారు చెప్పండి. స్టార్ హీరోగా ఆయ‌న చాలా మంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు. ఆయ‌న కెరీర్ ప్రారంభించిన‌ప్పుడు 12 మూవీస్ ఫ్లాప్ అయ్యాయి. అయినా జంజీర్ సినిమాతో ఆయన ఒక్క‌సారిగా స్టార్ డ‌మ్ తెచ్చుకున్నారు. ఇక ఆ త‌రువాత అమితాబ్ వెనుదిరిగి చూడ‌లేదు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఎన్నో ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో సీనియ‌ర్ మోస్ట్ యాక్ట‌ర్‌గా ఉన్నారు. అయితే ప్ర‌స్తుతం ఆయ‌న … Read more