Anasa Puvvu : ఈ పువ్వు గురించిన ఈ రహస్యాలు మీకు తెలుసా.. ఆశ్చర్యపోతారు..!
Anasa Puvvu : మనం వంటింట్లో అనేక రకాల మసాలా దినుసులను వాడుతూ ఉంటాము. మనం వంటల్లో వాడే మసాలా దినుసులు మన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. అలాంటి మసాలా దినుసుల్లో అనాస పువ్వు కూడా ఒకటి. దీనిని బిర్యానీ, పులావ్ వంటి వాటిల్లో విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటారు. దీనినే స్టార్ అనిస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ అనాస పువ్వులో ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. దీనిని ఉపయోగించడం వల్ల … Read more









