Anti Diet Plan : యాంటీ డైట్ ప్లాన్ అంటే ఏమిటో.. దీంతో కలిగే లాభాలు ఏమిటో తెలుసా..?
Anti Diet Plan : ప్రస్తుతం బరువు తగ్గే ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తోంది. బాగా బరువు పెరిగిన వారు జిమ్‌లో వర్కవుట్‌తో పాటు డైట్‌ని ఫాలో అవుతున్నారు. బరువు తగ్గాలనుకునే వారు ఆహారం తగ్గించుకోవడం మంచిది. ఈ వ్యక్తులకు వారి కొవ్వును వేగంగా కరిగించే ఆహారాలు మాత్రమే ఇవ్వబడతాయి. అయితే డైటింగ్ కూడా అంత ఈజీ కాదు. ఒక్కోసారి డైటింగ్ వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందడం లేదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. … Read more









