మార్కెట్లోకి డాబర్ కొత్త ఔషధం.. తలనొప్పి, ముక్కు దిబ్బడ నుంచి తక్షణ ఉపశమనం..
ప్రముఖ భారతీయ ఆయుర్వేద కంపెనీ డాబర్ మార్కెట్లోకి కొత్త ఆయుర్వేద ఔషధాన్ని విడుదల చేసింది. అను తైలం పేరిట విడుదలైన ఈ ఔషధం తలనొప్పి, ముక్కు దిబ్బడ నుంచి తక్షణమే ఉశమనం అందిస్తుందని డాబర్ వెల్లడించింది. ఈ ఔషధాన్ని ప్రవేశపెట్టడం ద్వారా తమ హెల్త్‌కేర్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరిస్తున్నట్లు డాబర్ తెలియజేసింది. ఈ సందర్భంగా డాబర్ ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ హెడ్ డాక్డర్ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ భారతీయ పురాతన ఆయుర్వేద గ్రంథాలైన చరక సంహిత, సుశ్రుత … Read more









