ఆపిల్ వాచ్ ఎందుకు స్వ్కేర్ (square) ఆకారంలో ఉంటుంది ?
ఆపిల్ వాచ్… ప్రపంచ మార్కెట్ లో దీనికి ఉండే క్రేజే వేరు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ వాచ్ కొనుగోలుదారుల 11 కోట్లకు పైగా ఉన్నట్లు తాజా నివేదిక ద్వారా వెళ్లడైంది. 2021 రెండో త్రైమాసికం ప్రకారం… ఆపిల్ వాచ్ షిప్పింగ్ విషయంలో… ముందంజలో ఉంది. గతంలో ఒక్కసారి మాత్రమే మార్కెట్లో ఆపిల్ వాచ్ విక్రయాలు బాగా పడిపోయాయి. దీనికి ముఖ్యమైన కారణం తక్కువ ధరలకే మంచి ఫీచర్లతో స్మార్ట్ వాచ్లు అందుబాటులోకి రావడం. దీంతో రెండిటికి … Read more









