Samantha : వార్నీ.. సమంత ఇష్టంతో చేసిన డ్యాన్స్ కాదా..? జనాలను ఫూల్స్‌ను చేశారు కదా..!
Samantha : సినిమా సెలబ్రిటీలు అప్పుడప్పుడు తమ తోటి సెలబ్రిటీలకు చెందిన సినిమాలను ప్రమోట్ చేస్తుంటారు. వాటికి చెందిన అప్‌డేట్స్‌ను తమ సోషల్ ఖాతాల్లో షేర్ చేసి ఆల్ ది బెస్ట్ చెబుతుంటారు. ఇది సహజమే. అయితే ఈమధ్య కాలంలో ఓ కొత్త పంథా నడుస్తోంది. అదే పెయిడ్ ప్రమోషన్. కానీ సెలబ్రిటీలు చేస్తున్నది పెయిడ్ ప్రమోషన్ అని జనాలకు తెలియదు. దీంతో వారు ఫూల్స్ అవుతున్నారు. ఇక సమంత విషయంలోనూ ఇలాగే జరిగిందని అంటున్నారు. తమిళస్టార్ … Read more









