ఫిరంగీ బ్యారెల్ (గొట్టం) ఉంచే ప్లేస్ ను బట్టి దాని ప్రత్యేకతను తెల్పొచ్చు.అదెలాగో తెలుసుకోండి.
దేశాన్ని, దేశ ప్రజలను రక్షించడంలో ఆర్మీ కీలకపాత్ర పోషిస్తుంది. మాతృదేశాన్ని రక్షించాలనే తపనతో ఎంతో మంది యువకులు ఆర్మీలో చేరుతుంటారు కూడా. ఎన్నో కష్టాలను తట్టుకుంటూ సరిహద్దుల్లో దేశం కోసం కాపలా కాస్తూ సైనికులు విధులు నిర్వహిస్తుంటారు. విపత్కర పరిస్థితులు వస్తే ఎంతో చాకచక్యంగా వ్యవహరించి దేశాన్ని ఆపద నుంచి రక్షిస్తారు. అందుకోసం వీలైతే ప్రాణాలను కూడా పణంగా పెడతారు. అయితే సైనికులు ఎంత వీరోచితంగా పోరాడినా సరైన ఆయుధాలు లేకపోతే వారు శత్రుదేశ సైనికులను ఎదుర్కొనలేరు. … Read more









