Arudra Purugulu : ఈ సీజన్‌లోనే కనిపించే ఈ పురుగుల ప్రత్యేకతలు ఏమిటో తెలుసా ?
Arudra Purugulu : వర్షాకాలంలో మనం అనేక రకాల కీటకాలు, పురుగులను చూడవచ్చు. వర్షాకాలంలో మాత్రమే కొన్ని రకాల పురుగులు మనకు కనిపిస్తాయి. అలాంటి వాటిలో ఆరుద్ర పురుగులు ఒకటి. పూర్వకాలంలో ఈ పురుగుల సంఖ్య ఎక్కువగా ఉండేది. కానీ ప్రస్తుత కాలంలో ఇవి అంతరించే దశకు వచ్చాయి. ఆరుద్ర కార్తె నక్షత్రాలలో ఆరవది. ఈ కార్తె రాగానే రైతులు వ్యవసాయ పనులను ప్రారంభిస్తారు. ఈ కార్తెలో మాత్రమే మనకు ఆరుద్ర పురుగులు కనిపిస్తాయి. వీటిని కుంకుమ … Read more









