Asthma Health Tips : ఆస్తమా, పిల్లికూతల సమస్యకు ఇలా చేయండి.. దెబ్బకు పోతుంది..!
Asthma Health Tips : ఇస్నోఫిల్స్.. రక్తంలో ఉండే తెల్ల రక్తకణాల్లో ఇవి కూడా ఒకటి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో ఇవి మనకు సహాయపడతాయి. అయితే కొందరిలో రక్తంలో ఈ ఇస్నోఫిల్స్ ఎప్పుడూ కూడా అధిక పరిమాణంలో ఉంటాయి. రక్తపరీక్షలు చేయించడం వల్ల ఇస్నోఫిల్స్ అధిక పరిమాణంలో ఉన్నాయని మనకు తెలుస్తుంది. శరీరంలో జలుబు, దగ్గు, శ్లేష్మం, కఫం, ఆస్థమా వంటి ఇన్పెక్షన్ పెరిగినప్పుడు రక్తంలో ఇస్నోఫిల్స్ అధిక మొత్తంలో ఉంటాయి. అయితే కొందరిలో జన్యుపరంగా … Read more









