అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాములు మూత్రం, మలవిసర్జన ఎలా జరుపుతారు? (సూటు వేసుకున్నప్పుడు)

వ్యోమగాములు వ్యోమనౌకలో వుండగా స్పేస్ సూటు ధరించరు. వ్యోమనౌక నుండి పరిశోధనల నిమిత్తం బయటకు వచ్చినపుడు మాత్రమే స్పేస్ సూటు ధరిస్తారు. వ్యోమనౌక నుండి బయటకు రావడానికి కొన్ని గంటల ముందుగానే స్పేస్ సూటును ధరించి శరీరాన్ని స్పేస్ వాక్ కు సిద్ధం చేస్తారు. ఒకసారి బయటకు వచ్చిన తరువాత వారు ప్రయోగాలు జరిపే సమయం కొన్ని నిముషాల నుండి గరిష్టంగా 7 నుండి 7.5 గంటల వరకూ వుండవచ్చు. కాబట్టి ఈ సమయంలో వారు మూత్రం, … Read more

వ్యోమగాములు అంత‌రిక్షంలో ఏం తింటారు..? వారి డైట్ ఏమిటి..?

1965లో నాసా చేసిన జెమిని 3 మిషన్‌లోని మెనూ: డీహైడ్రేటెడ్ రోస్ట్ బీఫ్, బేకన్ మరియు గుడ్డు స్నాక్స్, టోస్ట్ చేసిన బ్రెడ్ క్యూబ్స్ మరియు నారింజ రసం. నేడు, మెనూలు వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా ఉంటాయి మరియు గౌర్మెట్ చెఫ్‌లు తరచుగా వైవిధ్యమైన సృష్టిల వెనుక ఉన్నారు. అంతరిక్ష కేంద్రంలో చాలా నెలలు ఉండే సమయంలో, మంచి ఆహారం సానుకూల మానసిక స్థితికి గణనీయంగా దోహదపడుతుంది. తినడానికి ముందు తిండిని పౌచ్‌లలో వేడి చేస్తారు. వాటితో … Read more

వ్యోమగాములు ఆ డ్రెస్ వేసుకోకపోతే ఏమవుతుందో తెలుసా?

విశ్వం ఒక అంతు ప‌ట్టని అద్భుతం. అందులో అంత‌రిక్షం మ‌హా అద్భుతం. ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది మిగిలే ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా ప‌రీశోధ‌న‌లు చేస్తున్నా అంతు ప‌ట్ట‌ని ర‌హ‌స్యాలు ఇంకా కోకొల్ల‌లు. చాలా మందికి కలిగే డౌట్ ఏంటంటే….అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములు ఓ ప్రత్యేకమైన డ్రెస్( స్పేస్ సూట్) ను ధరిస్తారెందుకు? అలా ఎందుకు ధరించాలి? ఆ డ్రెస్ లేకుండా అంతరిక్షంలోకి వెళితే ఏమవుతుంది?? వీటన్నింటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతరిక్షంలోకి వెళ్లడం …అంటే భూ … Read more