Athi Madhuram Benefits : అతి మధురం మనకు ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో తెలుసా..?
Athi Madhuram Benefits : ఎన్నో ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్న మొక్కలల్లో అతి మధురం మొక్క కూడా ఒకటి. దీనినే ములేతి అని కూడా పిలుస్తూ ఉంటారు. అతి మధురం మొక్క వేరును మనం ఔషధంగా ఉపయోగిస్తూ ఉంటాము. ఈ మొక్క వేరు మరియు వేరు పొడి మనకు ఆయుర్వేద షాపుల్లో, ఆన్ లైన్ లో సులభంగా లభిస్తుంది. ఎంతో కాలంగా ఆయుర్వేదంలో దీనిని ఔషధంగా ఉపయోగిస్తున్నారు. అతి మధురాన్ని ఉపయోగించడం వల్ల … Read more









