Ayurvedic Remedies For Dengue : డెంగ్యూ జ్వరం త్వరగా తగ్గాలంటే.. ఈ ఆయుర్వేద చిట్కాలను పాటించండి..!
Ayurvedic Remedies For Dengue : వర్షాకాలంలో దోమ బెడద ఎక్కువగా ఉంటుందన్న సంగతి మనకు తెలసిందే. దోమల వల్ల అనేక విష జ్వరాలు వస్తూ ఉంటాయి. దోమల కారణంగా వచ్చే విష జ్వరాల్లో డెంగ్యూ కూడా ఒకటి. ఈజిప్టు జాతికి చెందిన ఈడెస్ అనే ఆడ దోమలు కుట్టడం వల్ల డెంగ్యూ జ్వరం వస్తుంది. డెంగ్యూ బారిన పడినప్పుడు మనలో వాంతులు, తలనొప్పి, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, వికారం, దద్దుర్లు, కళ్ల నొప్పులు వంటి … Read more









