Ayurvedic Remedies For High Cholesterol : కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించే పానీయాలు.. ఉదయాన్నే పరగడుపునే తాగాలి..!
Ayurvedic Remedies For High Cholesterol : నేటి తరుణంలో మనలో చాలా మంది కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. రక్తంలో ఎక్కువగా ఉండే కొలెస్ట్రాల్ కారణంగా మనం తీవ్ర అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది. గుండె ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు అధికంగా ఉండే కొలెస్ట్రాల్ రక్తనాళాల గోడల వెంబడి పేరుకుపోయి రక్తప్రవహానికి ఆటంకం కలిగిస్తుంది. దీంతో గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి ఇది మరణానికి కూడా దారి తీయవచ్చు. కనుక రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు … Read more









