గర్భస్థ శిశువుకు మన మాటలు అర్ధమ‌వుతాయా?

తల్లి గర్భంలో ఉన్న శిశువుకు మాటలు వినిపిస్తాయని, అర్ధమ‌వుతాయని పురాణ కథనాలు అనేకం ఉన్నాయి. ఇవి అతిశయోక్తులు కాదు, ఇందులో నిజం ఉందని ఉదాహరణ సహితంగా తెలియజేశాయి ధార్మిక గ్రంధాలు. అభిమన్యుడు పెరిగి పెద్దయ్యాక పద్మవ్యూహం గురించి నేర్చుకోలేదని, తల్లి గర్భంలో ఉండగానే అవగాహన చేసుకున్నాడని భారతంలో వర్ణించారు. అర్జునుడు ఒకసారి సుభద్రకు యుద్ధవిద్యలో పద్మవ్యూహం కష్టతరమైనది అంటూ పద్మవ్యూహంలో ఎలా ప్రవేశించాలో, చాకచక్యంగా ఎలా పోరాడాలో వివరించి చెప్పాడు. అప్పుడు సుభద్ర కడుపులో ఉన్న అభిమన్యుడు … Read more

గర్భస్థ శిశువు మన మాటలను వింటుందట..!

గర్భిణీ స్త్రీలను వీలైనంత ప్రశాంతంగా ఉండమని చెబుతుంటారు. ఎంత మంచి మాటలు వింటే అంత మంచిదని, ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉంటే శిశువు అంత ఆరోగ్యంగా పుట్టి పెరుగుతుందని సూచిస్తుంటారు. అంతేకాదు.. గర్భస్థ శిశువు మన మాటలను వింటుంది. నేర్చుకోవడం అనేది గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే ప్రారంభమౌతుందని ఎన్నో పరిశోధనలు నిరూపించాయి. ఇదే విషయాన్ని ఆధ్యాత్మిక పరంగా పురాణాలు కూడా స్పష్టం చేస్తున్నాయి. అభిమన్యుడు పెరిగి పెద్దయ్యాక పద్మవ్యూహం గురించి నేర్చుకోలేదని, తల్లి గర్భంలో ఉండగానే అవగాహన చేసుకున్నాడని … Read more

త‌ల్లి గ‌ర్భంలో శిశువు ఉన్న‌ప్పుడు కాళ్ల‌తో ఎందుకు తంతుందో తెలుసా..?

మాతృత్వం అనేది నిజంగా మ‌హిళ‌ల‌కు ఒక గొప్ప వ‌రం. పెళ్ల‌యిన మ‌హిళ‌లు త‌ల్లి కావాల‌ని క‌ల‌లు కంటారు. ఆ భాగ్యాన్ని ద‌క్కించుకుంటారు. శిశువు క‌డుపులో ప‌డ‌గానే వారికి క‌లిగే ఆనందం అంతా ఇంతా కాదు. ఈ క్ర‌మంలోనే ఇంట్లో ఉండే కుటుంబ స‌భ్యులు, స్నేహితులు గ‌ర్భిణీల‌కు కావ‌ల్సిన పౌష్టికాహారాలను తెచ్చి పెడుతుంటారు. ఇక శిశువు జ‌న్మించాక త‌ల్లికి క‌లిగే ఆనందం అంతా ఇంతా కాదు. అయితే శిశువు త‌ల్లి గ‌ర్భంలో ఉన్న‌ప్పుడు కాళ్ల‌తో తంతుంది. ఆ అనుభూతిని … Read more