Bad Breath Causes And Home Remedies : నోటి దుర్వాసనకు కారణాలు ఇవే.. ఈ చిట్కాలను పాటిస్తే సులభంగా తగ్గిపోతుంది..!
Bad Breath Causes And Home Remedies : నోటి దుర్వాసన సమస్య ఉన్నవారు సహజంగానే నలుగురిలోనూ కలవలేకపోతుంటారు. నలుగురిలోకి వచ్చి మాట్లాడాలన్నా ఇబ్బందిగానే ఉంటుంది. ఇక ఎదురెదురుగా అయితే అసలు మాట్లాడలేకపోతుంటారు. అలాంటి సమయాల్లో వారు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఈ సమస్యను చాలా మంది అనేక సందర్భాల్లో ఎదుర్కొనే ఉంటారు. నోటి దుర్వాసననే Halitosis అని కూడా అంటారు. ఇది ఉంటే గనక చాలా ఇబ్బందిగా ఉంటుంది. బయటికి వెళ్లి నలుగురితో … Read more









