Bad Habits : మీకు ఈ అల‌వాట్లు ఉన్నాయా.. అయితే వెంట‌నే మానుకోండి.. ఎందుకంటే..?

Bad Habits : మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లు మ‌న శ‌రీర ఆరోగ్యాన్ని దెబ్బ‌తీస్తున్నాయ‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. ఉరుకుల ప‌రుగుల జీవన విధానంలో చాలా మంది స‌రైన ఆహారాన్ని తీసుకోవ‌డం లేదు. దీంతో శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి త‌గ్గ‌డంతో పాటు అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు మ‌న‌ల్ని చుట్టు ముడుతున్నాయి. శ‌రీరంలో జీవ‌క్రియ‌ల రేటు త‌గ్గుతుంది. యుక్త వ‌య‌సులోనే అనేక ర‌కాల జ‌బ్బులు చుట్టుముడుతున్నాయి. అలాగే చాలా మంది గంట‌ల త‌ర‌బ‌డి … Read more

పొగ తాగ‌డం మాత్ర‌మే కాదు.. ఈ అల‌వాట్లు కూడా దానంత ప్ర‌మాద‌క‌ర‌మైన‌వే.. అవేమిటో తెలుసుకోండి..!

ప్ర‌పంచ వ్యాప్తంగా అత్య‌ధిక శాతం మంది పొగ తాగేవారు ఉన్న దేశాల్లో భార‌త్ ఒక‌టి. ప్ర‌పంచం మొత్తం మీద పొగ తాగే వాళ్ల‌లో 12 శాతం మంది భార‌త్‌లోనే ఉన్నార‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి. మ‌న దేశంలో ఏటా పొగ తాగ‌డం వ‌ల్ల 1 కోటి మందికి పైగానే చ‌నిపోతున్నారు. అయితే కేవ‌లం పొగ తాగ‌డం మాత్ర‌మే కాదు, కింద తెలిపిన ప‌లు అల‌వాట్లు కూడా పొగ తాగ‌డం అంత ప్ర‌మాద‌క‌ర‌మైన‌వి. మ‌రి ఆ అల‌వాట్లు ఏమిటో ఇప్పుడు … Read more