బాలకృష్ణ, చిరంజీవిల దెబ్బకు అడ్రెస్ లేకుండా పోయిన సినిమాలేవో తెలుసా..?
టాలీవుడ్ సీనియర్ హీరోలు బాలకృష్ణ, చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారి స్టామినాతో పాటు ఫాలోయింగ్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పటికీ కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నారు. ఓ పక్క యంగ్ హీరోలు సంవత్సరానికి ఒక సినిమానే అంటూ మడి కట్టుకుని కూర్చుంటే.. సీనియర్ హీరోలు చిరు, బాలయ్య లు మాత్రం జెట్ స్పీడ్‌తో సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. తమ సినిమాలతో.. యంగ్ హీరోలకు చుక్కలు చూపిస్తున్నారు. సూపర్ డూపర్ హిట్లు కొడుతున్నారు. 1999 … Read more









