Bamboo Plant : ఈ ఒక్క మొక్కను ఇంట్లో పెట్టుకుంటే చాలు.. ఎంత దురదృష్టవంతుడికైనా లక్ కలిసి వస్తుంది..
Bamboo Plant : చాలా మంది తమ తమ ఇండ్లలో తులసి, బాంబూ, మనీ ప్లాంట్, అపరాజిత వంటి మొక్కలను పెంచుకుంటారు. వీటి వల్ల ఇంట్లోని వారికి ఆరోగ్యం కలుగుతుందని, ధనం నిలుస్తుందని వారి నమ్మకం. అయితే అంత వరకు ఓకే. కానీ బాంబూ మొక్క విషయానికి వస్తే మాత్రం దాన్ని ఒక నిర్దిష్టమైన పద్ధతిలో పెట్టుకుంటేనే తద్వారా ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుందట. దీంతో అంతా శుభమే కలుగుతుందట. మరి బాంబూ మొక్కను ఇంట్లో ఎలా … Read more









