Banana During Pregnancy : గర్భంతో ఉన్న మహిళలు అరటి పండ్లను తినవద్దంటారు.. ఎందుకు..?
Banana During Pregnancy : పురాతన కాలం నుంచి హిందువులు అనేక సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను పాటిస్తూ వస్తున్నారు. అయితే వీటిలో కొన్ని సైన్స్‌తోనూ ముడిపడి ఉంటాయి. అందువల్ల మన పెద్దలు ఏదైనా చెబితే దాన్ని కొట్టి పారేయకూడదు. అందులో సైన్స్ ఏముంది.. అని ఆలోచించాలి. ఒకవేళ అప్పటికీ ఏమీ తేలకపోతే దాన్ని కొట్టిపారేయవచ్చు. కానీ చాలా వరకు పురాణాలు, పెద్దలు చెప్పిన విషయాల్లో మాత్రం ఎంతో కొంత సైన్స్ దాగి ఉంటుందన్న విషయం మాత్రం వాస్తవం. … Read more