Banana In Pregnancy : గర్భంతో ఉన్న మహిళలు అరటి పండ్లను తినవచ్చా..?
Banana In Pregnancy : గర్భిణీ స్త్రీలు వారు తీసుకునే ఆహారంలో ఎంతో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఆ సమయంలో వారు ఎక్కువగా పండ్లు, కూరగాయలను తీసుకోవాల్సి ఉంటుంది. సహజంగా దొరికే పండ్లను, కూరగాయలను తీసుకోవడం వల్ల గర్భస్థ శిశువు ఎదుగుదల చక్కగా ఉంటుంది. గర్భిణీ స్త్రీలు తీసుకోదగిన పండ్లల్లో అరటి పండు ఒకటి. చాలా మంది స్త్రీలు గర్భధారణ సమయంలో అరటి పండును తీసుకోవాలా వద్దా అని సందేహిస్తూ ఉంటారు. అరటి పండులో విటమిన్స్, మినరల్స్ … Read more









