Banana In Winter : చ‌లికాలంలో అర‌టిపండ్ల‌ను తిన‌వ‌చ్చా..? తింటే ఏం జ‌రుగుతుంది..?

Banana In Winter : మ‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌ల్లో అర‌టిపండ్లు కూడా ఒక‌టి. అర‌టి పండ్లు తియ్య‌గా చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అలాగే అన్ని కాలాల్లోను మ‌న‌కు అర‌టిపండ్లు ల‌భిస్తూ ఉంటాయి. అర‌టిపండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. అర‌టిపండ్ల‌ల్లో పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం, ఫైబ‌ర్ వంటి ఎన్నో ముఖ్య‌మైన పోష‌కాలు ఉంటాయి. శ‌రీరానికి శ‌క్తిని అందించ‌డంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో, బీపీని త‌గ్గించ‌డంలో, … Read more