బార్బరీకుడు.. మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ.. రెండూ ఒక్కటే.. ఎలాగంటే..?
దేశమంతా ఆపరేషన్ సిందూర్ నామ స్మరణ చేస్తూ భారత సైన్యానికి జేజేలు కొడుతుంటే వాటికి దూరంగా, ఈ జేజేలతో సంబంధం లేకుండా ఒక సైన్యం మన పైన రక్షణ వలలా అనుక్షణం పహారా కాస్తూ ఉన్నది. తనకు తానే నిరంతరం పారా హుషార్ అని తట్టుకుంటోంది… మనకోసం…కేవలం మనకోసం.. అదే.. భారతీయ ఇంటలిజెన్స్ విభాగం.. అది బార్బరీకుడి బాణం.. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా భారత సైన్యం తొమ్మిది ఉగ్రవాద స్థావరాల పైన ఖచ్ఛితంగా, గురి తప్పకుండా … Read more









