Barley : బార్లీ గింజలలో ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసా..?
Barley : మనం ఆహారంగా తీసుకునే ధాన్యాల్లో బార్లీ కూడా ఒకటి. బ్రెడ్ తయారీలో అలాగే కొన్ని రకాల పానీయాల తయారీలో దీనిని విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే దీనితో వివిధ రకాల వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాం. ఇతర ధాన్యాల వలె బార్లీ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. 100 గ్రాముల బార్లీలో 354 క్యాలరీల శక్తి, 452 మైక్రో గ్రాముల … Read more









