Barnyard Millet Khichdi : ఊదలతో కిచిడీని ఇలా చేయండి.. ఎంతో ఆరోగ్యకరం.. పోషకాలు పుష్కలం..!
Barnyard Millet Khichdi : చిరు ధాన్యాలను తినడం వల్ల మనకు ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. వీటిల్లో అనేక రకాలు ఉంటాయి. ఒక్కో రకమైన చిరు ధాన్యం వల్ల భిన్న రకాలైన ప్రయోజనాలు కలుగుతాయి. కనుకనే అన్ని చిరు ధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. ఇక చిరుధాన్యాల్లో ఒకటైన ఊదలు కూడా మనకు ఎంతో ఉపయోగపడతాయి. వీటినే బార్న్‌యార్డ్ మిల్లెట్స్ అని కూడా పిలుస్తారు. వీటిని తినడం వల్ల అద్భుతమైన … Read more









