Barreka Chettu : ఈ ఆకులతో దంతాలను తోమితే చాలు.. దంతాలు తెల్లగా మారిపోతాయి..!
Barreka Chettu : మనలో చాలా మంది దంతాల సమస్యలతో బాధపడుతున్నారు. దంతాలు పసుపు పచ్చగా మారడం, గార పట్టడం, పుచ్చి పోవడం, నోటి నుండి దుర్వాసన రావడం వంటి సమస్యలతో బాధడే వారు రోజురోజుకీ ఎక్కువవుతున్నారు. అందమైన ముఖ వర్చస్సు కలిగిన వారు కూడా దంతాల కారణంగా ఆకర్షణీయంగా కనబడలేకపోతున్నారు. దంతాల వరుస బాగుండక పోయినా కూడా దంతాలు శుభ్రంగా ఉంటే చూడడానికి అందంగా ఉంటుంది. దంతాలు అందంగా లేకపోవడం వల్ల ముఖం అందాన్ని కోల్పోతుంది. … Read more









