Basha Movie : రజినీకాంత్ బాషా చిత్రాన్ని వదులుకున్న టాలీవుడ్ టాప్ హీరో ఎవరో తెలుసా..?
Basha Movie : ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ గా ఎదిగినవారిలో రజనీకాంత్ కూడా ఒకరు. దక్షణ భారతదేశంలో ఆయన్ని ముద్దుగా సూపర్ స్టార్ అని పిలుచుకుంటారు. రజినీకాంత్ డైలాగ్ డెలివరీ, నటనలో ఆయన ప్రత్యేకంగా చూపించే స్టైల్ అంటే ప్రేక్షకులకు ఎంతో ఇష్టం. ఆయన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ లు, ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ లు ఉన్నాయి. ఆయన నటించిన చిత్రాల్లో బాషా చిత్రానికి ఉన్న ప్రత్యేక గుర్తింపు … Read more









