Basmati Rice : బాస్మతి రైస్‌ను తినడం వల్ల ఎన్ని అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా..?
Basmati Rice : బాస్మతీ బియ్యం.. ఇవి మనందరికి తెలిసినవే. వీటితో ఎక్కువగా పులావ్, బిర్యానీ వంటి వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. బాస్మతీ బియ్యం పొడువుగా, సన్నగా, చక్కటి వాసనను కలిగి ఉంటాయి. బాస్మతీ బియ్యంతో వండిన వంటకాలు చక్కటి వాసనతో చాలా రుచిగా ఉంటాయి. మన దేశంలో 29 రకాల బాస్మతీ బియ్యం ఉత్పత్తి జరుగుతుంది. బాస్మతి బియ్యం ఎగుమతిలో భారత దేశమేఅగ్రగామిగా ఉంది. మన దేశంలో పంజాబ్, హిమాచల్ ప్రదేశ, హర్యానా, ఢిల్లీ, … Read more









