ఈ గ్రామంలో గబ్బిలాల దేవతలు.. ఎందుకో తెలుసా ?
మన హిందూ సంప్రదాయంలో ఎంతో మంది దేవతలు ఉన్నారు. అదేవిధంగా హిందూ సాంప్రదాయాల ప్రకారం కొన్ని మొక్కలను, జంతువులను కూడా దైవ సమానంగా భావించి పూజలు చేస్తాము. అయితే ఆవులను, గరుడ పక్షులను, నందీశ్వరుడిని ఇలా కొన్నింటిని దైవ సమానంగా భావించి భక్తి భావంతో పూజలు చేయడం మనం చూస్తున్నాము. కానీ మీరు ఎప్పుడైనా గబ్బిలాలకు పూజలు చేయటం విన్నారా… వినడానికి వింతగా ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కడప జిల్లా, రైల్వే కోడూరు మండలంలో,మాధవరంపోడు గ్రామంలో గబ్బిలాలనే … Read more









