Beauty Tip : దీన్ని ముఖానికి రాస్తే చాలు.. చెప్పలేనంతగా మారిపోతారు..!
Beauty Tip : ఒక చిన్న చిట్కాను వాడి మనం మన ముఖాన్ని చాలా సులభంగా తెల్లగా మార్చుకోవచ్చు. ఎండలో తిరగడం, ట్యాన్ పేరుకుపోవడం, చర్మం పై మృతకణాలు పేరుకుపోవడం, దుమ్ము, ధూళి వంటి వాటి వల్ల అందంగా ఉన్న ముఖం కూడా నల్లగా నిర్జీవంగా మారుతుంది. అలాగే ముఖంపై ఉండే జిడ్డు కారణంగా మొటిమలు, చర్మ రంధ్రాలు మూసుకుపోవడం వంటి సమస్య కూడా తలెత్తుతుంది. ఎండ వల్ల ముఖం నల్లగా మారిన వారు ఈ చిట్కాను … Read more









