Beauty With Tomato : ట‌మాటాల‌తో ఇలా చేస్తే మీ ముఖం మెరిసిపోతుంది..!

Beauty With Tomato : ట‌మాట‌.. మ‌నం వంటల్లో విరివిరిగా ఉప‌యోగించే కూర‌గాయ‌ల్లో ఇది ఒక‌టి. ట‌మాటలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. దీనిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. కేవ‌లం మ‌న ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డ‌మే కాదు దీనిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం మ‌న అందాన్ని కూడా మెరుగుప‌రుచుకోవ‌చ్చు. ట‌మాటలో ఉండే పోష‌కాలు మ‌న ముఖంపై ఉండే న‌లుపును తొల‌గించి చ‌ర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. అయితే … Read more