బెడ్‌రూమ్‌లో ఈ వాస్తు చిట్కాలను పాటిస్తే.. దంపతుల మధ్య అసలు గొడవలే ఉండవు..
దంపతుల మధ్య చిన్న చిన్న గొడవలు జరగడం సహజం. కానీ అవి అతిగా మారితే మనసు అస్సలు ప్రశాంతంగా ఉండదు. ఈ ప్రభావం ఇతరులపై కూడా ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లో పిల్లలు ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ పడకగదికి సంబంధించిన కొన్ని వాస్తు చిట్కాలను పాటించకపోవడం వల్లే ఈ సమస్యలు వస్తాయని వాస్తు నిపుణులు అంటున్నారు. చిన్న చిన్న పొరపాట్లు దంపతుల మధ్య దూరాన్ని పెంచుతాయని, వాటిని సరిదిద్దుకోవాలని చెప్తున్నారు. మరి బెడ్‌రూమ్‌లో ఉండకూడని ఏంటో … Read more









