Beetles In Rice : బియ్యంలో ఎక్కువగా పురుగులు వస్తున్నాయా.. ఈ చిట్కాలను పాటిస్తే బియ్యాన్ని నిల్వ చేయవచ్చు..!
Beetles In Rice : మనం సాధారణంగా బియ్యాన్ని నెలకు సరిపడా కొనుగోలు చేసి ఇంట్లో నిల్వ చేసుకుంటూ ఉంటాము. అలాగే కొందరు ఆరు నెలలకు సరిపడా బియ్యాన్ని కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటూ ఉంటారు. దాదాపు ప్రతి ఇంట్లో ఇలాగే చేస్తూ ఉంటారు. కేవలం బియ్యమే కాకుండా పప్పు దినుసులను, పిండి వంటి వాటిని కూడా నెలకు సరిపడా కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటూ ఉంటాము. అయితే కొన్ని సార్లు ఇలా నిల్వ చేసుకున్న బియ్యం, … Read more









