Bellam Annam : బెల్లం అన్నం.. రుచికరం.. ఆరోగ్యకరం..!
Bellam Annam : మనం వంటింట్లో బెల్లాన్ని ఉపయోగించి అనేక రకాల తీపి పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. తీపి పదార్థాల తయారీలో పంచదారకు బదులుగా బెల్లాన్ని ఉపయోగించడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. బెల్లంలో శరీరానికి అవసరమయ్యే పోషకాలు కూడా ఉంటాయి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో, బరువు తగ్గడంలో, మలబద్దకాన్ని తగ్గించడంలో బెల్లం ఎంతగానో ఉపయోగపడుతుంది. శరీరంలో ఉండే వ్యర్థాలను తొలగించడంలో కూడా బెల్లం సహాయపడుతుంది. బెల్లాన్ని ఉపయోగించి చేసే … Read more









