Bellam Sunnundalu : బెల్లం సున్నుండ‌ల త‌యారీ ఇలా.. రోజుకు ఒక‌టి తింటే ఎంతో బ‌లం.. ఆరోగ్య‌క‌రం..

Bellam Sunnundalu : మ‌నం వంటింట్లో ఉప‌యోగించే ప‌ప్పు దినుసుల్లో మిన‌ప ప‌ప్పు కూడా ఒక‌టి. మిన‌ప ప‌ప్పును ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. మిన‌ప ప‌ప్పుతో వివిధ ర‌కాల అల్పాహారాల‌తోపాటు వివిధ ర‌కాల తీపి ప‌దార్థాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. మిన‌ప ప‌ప్పుతో చేసే తీపి ప‌దార్థాలు అన‌గానే ముందుగా మ‌న‌కు గుర్తుకు వ‌చ్చేవి సున్నుండ‌లు. సున్నుండ‌లు ఎంత రుచిగా ఉంటాయో మ‌నంద‌రికీ తెలుసు. సాధార‌ణంగా సున్నుండ‌ల‌ను పంచ‌దార‌తో … Read more