Besan Flour For Beauty : శనగపిండితో ఇలా చేస్తే చాలు.. మీ ముఖం తెల్లగా మారి తళతళా మెరుస్తుంది..!
Besan Flour For Beauty : ముఖం అందంగా కనబడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అందుకు ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు. రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ను వాడడంతో పాటు బ్యూటీ పార్లర్ ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. కానీ ఎటువంటి ఖర్చు లేకుండా కేవలం మన వంటింట్లో ఉండే పదార్థాలతో చక్కటి ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకుని తినడం వల్ల మనం చాలా సులభంగా మన ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ … Read more









