Besan Flour For Hair : శనగపిండితో ఇలా చేస్తే చాలు.. చుండ్రు ఉండదు.. జుట్టు పొడవుగా పెరుగుతుంది..!
Besan Flour For Hair : శనగపిండితో అనేక లాభాలని పొందొచ్చు. శనగపిండి అందాన్ని పెంపొందిస్తుంది. శనగపిండి చుండ్రు మొదలైన సమస్యల్ని కూడా తొలగించగలదు. చాలామందికి ఈ విషయం తెలియదు. శనగపిండి కేవలం ఆరోగ్యానికి, అందానికి మాత్రమే అని అనుకుంటారు. కానీ శనగపిండి వలన జుట్టు రాలిపోవడం, చుండ్రు వంటి బాధల నుండి కూడా బయటపడొచ్చు. చాలామంది ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి, అనేక రకాల ప్రొడక్ట్స్ ని వాడుతూ ఉంటారు. వాటి కంటే మనం ఇంటి … Read more









