Betel Leaf : రోజూ ఒక త‌మ‌ల‌పాకును న‌మిలి తింటే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Betel Leaf : త‌మ‌ల‌పాకులు.. ఇవి మ‌నంద‌రికి తెలిసిన‌వే. ఇవి చ‌క్క‌టి వాస‌న‌ను, ఘాటైన రుచిని క‌లిగి ఉంటాయి. హిందూ సంప్ర‌దాయంలో త‌మ‌ల‌పాకుల‌కు విశిష్ట ప్రాధాన్య‌త ఉంది. ఇంట్లో జ‌రిగే ప్ర‌తి శుభ‌కార్యాల‌లో వీటిని విరివిగా ఉప‌యోగిస్తూ ఉంటాము. ఆధ్యాత్మికంగానే కాకుండా ఔష‌ధంగా కూడా త‌మ‌ల‌పాకు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దీనిలో ఎన్నో ఔష‌ధ గుణాలు దాగి ఉన్నాయ‌ని త‌మ‌ల‌పాకుల‌ను రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉండే వాత‌, క‌ఫ దోషాలు తొల‌గిపోతాయని … Read more