Betel Leaves For Sleep : తమలపాకులతో ఇలా చేస్తే.. క్షణాల్లో నిద్ర పడుతుంది..
Betel Leaves For Sleep : మన ఇండ్లల్లో జరిగే ప్రతి పుణ్యకార్యంలోనూ ఉపయోగించే వాటిల్లో తమలపాకు ఒకటి. దేవుడి ఆరాధనలో, దైవకార్యాల్లో కూడా దీనిని విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటారు. తమలపాకు లేనిదే ఏ పుణ్యకార్యం కూడా జరగదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కేవలం దైవారాధనలోనే కాకుండా ఔషధంగా కూడా తమలపాకు మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు అన్నాయని ఈ ఆకులను ఉపయోగించడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చని … Read more









