భగవద్గీతను దిండు కింద పెట్టుకుని నిద్రించ‌వ‌చ్చా..?

భగవద్గీత హిందూ మతంలో పవిత్రమైనదిగా పరిగణిస్తారు.. అంతే కాదు, ఇది ప్రపంచంలోని గొప్ప గ్రంథాలలో ఒకటి. భగవద్గీతలో వ్రాసిన జ్ఞానం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. జీవితంలోని ప్రతి మలుపులో మార్గనిర్దేశం చేస్తుంది. అందుకే భగవద్గీత ప్రతి ఒక్కరూ చదవాల్సిన అవసరం ఉందన్నారు. భగవద్గీత చదివితే..మనిషి ప్రవర్తనలో మార్పు వస్తుంది.. ఆలోచనా విధానం మారుతుంది. దేనిపై మోహం పెంచుకోవాలో దేన్ని త్యజించాలో తెలుస్తుంది. భగవద్గీతను దగ్గర ఉంచుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నమ్ముతారు. మనలో కొందరు భగవద్గీతను పర్సులో … Read more

భ‌గ‌వ‌ద్గీత ఎందుకు చ‌ద‌వాలి? మ‌న‌వ‌డికి తాత చెప్పిన స‌మాధానం.!!

అస‌లెంత చ‌దివినా ఈ భ‌గ‌వ‌ద్గీత అర్థ‌మ‌వ్వ‌ట్లేదు.! అయినా ఈ భ‌గ‌వ‌ద్గీత‌ను ఎందుకు చ‌ద‌వాలి? అని తాత‌ను ప్ర‌శ్నించాడో మ‌న‌వ‌డు. స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు క్లియ‌ర్ గా చెబుతాలేరా…అన్నాడు.! ఆ రోజు రానే వ‌చ్చింది…..ఓ రోజు మ‌న‌వ‌డిని తీసుకొని ఊరిబ‌య‌టికి వెళ్ళాడు తాత‌…అక్క‌డ ఓ బొగ్గుల బ‌ట్టి ఉంది… క‌ట్టెలు కాలి బొగ్గులుగా మారిన త‌ర్వాత ఓ త‌ట్ట ద్వారా బొగ్గును ఓ ముందే చ‌దును చేసిన ప్రాంతానికి తీసుకెళుతున్నారు అక్క‌డ కూలీలు.! లంచ్ టైమ్ కావ‌డంతో వాళ్ళంతా ద‌గ్గ‌ర్లో … Read more